వింజమూరు: ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి యేడాది పాలన పూర్తయిన సందర్భంగా చేజర్ల మండలం మడపల్లి నుండి ప్రకాశం జిల్లా మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టిన వై.సి.పి జిల్లా అధికార ప్రతినిధి పూనూరు.రామ మనోహర్ రెడ్డి, ఈ సందర్భంగా రామ మనోహర్ రెడ్డికి వింజమూరులో ఘన స్వాగతం పలికిన వై.సి.పి నేతలు గణపం.బాలక్రిష్ణారెడ్డి, గువ్వల.క్రిష్ణారెడ్డి, మలిరెడ్డి.విజయకుమార్ రెడ్డి, గణపం.క్రిష్ణకిరణ్ రెడ్డి, సూరం.సుధాకర్ రెడ్డి, గువ్వల.రాజారెడ్డి తదితరులు....
Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
• Valluru Prasad Kumar
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
• Valluru Prasad Kumar
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
• Valluru Prasad Kumar
కలం కార్మిక సోదరులందరుకి మే డే శుభాకాంక్షలు :బడే ప్రభాకర్
• Valluru Prasad Kumar
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
• Valluru Prasad Kumar
Publisher Information
Contact
anthimateerpudaily@gmail.com
9704871289
H No. 11-24-4, Vinnakota vaari chowk, Bhavanarayana vaari st.
Vijayawada - 520001. Andhra Pradesh.
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn