*ఏలూరులో కోవిడ్ 19 ఐ మాస్క్ బస్సులను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని* రాష్ట్రంలో తొలివిడతలో సీఎం జగన్ ఆదేశాలతో 72 కోవిడ్ - 19 టెస్ట్ బస్సులు సిద్ధం చేసిన రవాణా శాఖ కృష్ణాలో 22, గుంటూరు 13, చిత్తూరు 7, కడప 3, కర్నూలు 11, అనంతపురం 12, పశ్చిమగోదావరి 2, శ్రీకాకుళం జిల్లాలో 2 బస్సులు సిద్ధం అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ టెస్టులు వేగవంతం చేసేందుకు ఐ మాస్క్ బస్సులు ప్రతీ బస్సులో రోజుకు 200 మంది వరకూ కోవిడ్ టెస్టులు చేసేలా ఏర్పాట్లు ఆర్.డి.డి. కిట్ ల ద్వారా చేసిన టెస్ట్ లకు అరగంటలో ఐదుగురి రిజల్ట్స్ ఇస్తాం ట్రూ నాట్ కిట్స్ ద్వారా 24 గంటల్లో ఫలితాలు వెల్లడిస్తాం