అంతిమతీర్పు.24.8.2019
ప్రముఖ రచయిత జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు విశాఖ వేఁకోజీ పాలేం పేట్రోల్ బంక్ పక్కన గల ఆమే నివాసం నీకీల్ అపార్ట్మేంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు జీవితం పై విరక్తి చేంది ఆత్మహత్య చేసుకున్నట్టు సుసైడ్ నోట్ లో రాసుకున్నారు
కేసు ని ఎం.వి.పి పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు