విధుల నుండి సస్పెండ్

.
 


గుంటూరు అర్బనులోని సాయుధ దళముల విభాగంలో పనిచేయుచున్న ఎఆర్ పోలీసు కానిస్టేబుల్ 4693 అద్దేపల్లి రాజు ఈనెల 9 వతేదీ రాత్రి మంగళగిరి మండలం కృష్టాయ పాలెం గ్రామంలో ఇతరులతో కలసి పేకాట ఆడుతుండగా మంగళగిరి రూరల్ పోలీసులు పట్టుకున్న కేసులో ముద్దాయిగా ఉన్నారు. 


క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పని చేయుచూ పోలీస్ కాండక్ట్ రూల్స్ నకు భిన్నంగా ప్రవర్తించినదులకు గాను గుంటూరు అర్బన్ ఎస్పీ  అద్దెపల్లి రాజును విధుల నుండి సస్పెండ్ చేసినారు.