పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన షెడ్యూల్

*18-09-2019 తేదీ (బుధవారం) పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన షెడ్యూల్*


*  విశాఖపట్నంలోని తాజ్ గేట్ వే హోటల్ లో జరగనున్న 'చాంబర్ ఆఫ్ కామర్స్' సమావేశానికి  హాజరుకానున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


* పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా సమావేశంలో పాల్గొననున్న , ఇతర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, 30కి పైగా దేశాల ప్రతినిధులు, 100 మందికి పైగా ఎగుమతిదారులు 


* ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో  ఉదయం 10గం.లకు ప్రారంభం అవనున్న కాన్సులేట్ బిజినెస్ సమిట్


* రొయ్యలు ,సముద్ర ఉత్పత్తులు, ఉద్యాన,వ్యవసాయ, సుగంధ ద్రవ్యాలు, ఖనిజాలు, ఫార్మా, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెస్, వస్త్ర రంగాల్లో ఎగుమతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా సమావేశం