కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం


జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం 


ఆటోను కారు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం 


మరో ఇద్దరి పరిస్థితి విషమం 


క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు 


మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే 


ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు 


సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం 


కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నా పోలీసు అధికారులు