ఆంధ్రప్రదేశ్ శాశ్వత బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.శంకర నారాయణ

11-09-2019
అమరావతి


*అమరావతి: శాశ్వత బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.శంకర నారాయణ నియామకం*
*మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న జస్టిస్‌ శంకర నారాయణ*
*శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటుచేస్తూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చట్టం*