పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు మంచి పేరు,: డి.జి.పి

డీజీపీ గౌతమ్ సవాంగ్ :


     విజయవాడ;    ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు మంచి పేరు, విశ్వసనీయత ఉంది..


ప్రతిశాఖలో సిబ్బందిపై శ్రద్ద చూపితే ఆయా శాఖలు మరింత వృద్దిలో వెళతాయి..


పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్మాణాలు చూసి అనేక శాఖల ప్రాజెక్ట్ ల నిర్మాణాలు ఈ కార్పొరేషన్ కు వస్తున్నాయి..


 నాణ్యమైన నిర్మాణాలు చేపడుతోంది కాబట్టే కార్పొరేషన్ టర్నోవర్ బారిగా పెరుగుతోంది..


 ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఇన్స్యూరెన్స్ అందజేయడం రాష్ట్రంలోనే తొలిసారి..