12వ తేదీ నుంచి ఆన్‌ లైన్లో దరఖాస్తులు

తేదీ 10–09–2019,
అమరావతి.


అమరావతి ః సొంతంగా ఆటో,టాక్సీ నడుపుకుంటున్న వారికి ఏడాదికి పదివేలు పథకానికి సంబం«ధించి ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌ లైన్లో దరఖాస్తులు.  రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ః  తిరుమల కృష్ణబాబు. 


ఈనెల 10 నుంచే ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు పెట్టాలని అనుకున్నాం ః
మార్గదర్శకాలు సరళతరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ః 
లేనిపోని నిబంధనలతో పథకాన్ని నిరాకరించే విధంగా, విసుగు తెప్పించే విధంగా ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ః 
ఆ మేరకు మార్గదర్శకాలను సరళీకరిస్తున్నాం ః 
మార్గదర్శకాలన్నీ మీడియా ద్వారా వెల్లడించిన తర్వాత ఈ నెల 12 న 
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతాం ః 
ఈ విషయాన్ని లబ్దిదార్లు గుర్తించగలరు ః 


  రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ః తిరుమల కృష్ణబాబు.