ఆయుష్మాన్ భారత్ అందరికీ ఆరోగ్యం ర్యాలీ

కృష్ణాజిల్లా: గుడివాడ


గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం లో  సోమవారం ఉదయం ఆయుష్మాన్ భారత్ అందరికీ ఆరోగ్యం ర్యాలీని ప్రారంభించి,
అనంతరం స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ ఏ ఏం డి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, జేసి2, ఆర్డీఓ సత్యవాణి, జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.