కృష్ణా జిల్లాలో 23రైతు బజార్ల లో జూట్ బ్యాగ్స్ ని పంపిణి:కలెక్టర్ ఇంతియాజ్

* విజయవాడ*


*కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్  కామెంట్స్*


* విజయవాడ లొయోల కళాశాలలో వాకర్స్ కి జూట్ బాగ్స్ పంపిణి చేసి ప్లాస్టిక్ అవేర్నెస్ కారక్రమాన్ని ఏర్పాటు చేసాం..


* జిల్లా లోని 23రైతు బజార్ల లో జూట్ బాగ్స్ ని పంపిణి చేయడం జరిగింది.. 


* ప్లాస్టిక్ వాడకం తగిద్దాం భావి తరాలను కాపాడదాం అనేది నినాదంతో గత కొద్దీ నెలల నుండి ప్రజలకు ప్లాస్టిక్ ఏవేర్నెస్ అవగాహనా కల్పిస్తున్నాం.. 


* పశువుల కడుపుల్లో, నదుల్లో, కాలవల్లో కూడా ఈ ప్లాస్టిక్ వస్తువులు,  కవర్లు కనిపిస్తున్నాయి.. 


* ఈ ప్లాస్టిక్ పెను భూతం గా మారింది.. 


* దీనివలన కాన్సర్ వచ్చే అవకాశాలు వున్నాయి...


* ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు,ఇంట్లో వాడే ప్లాస్టిక్ వస్తువులను నిర్ములించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తే... మీ వంతు సహకారం కూడా ఉండాలి... 


* ఈ జూట్ బాగ్స్ ని CRIDAI వారు అందిస్తున్నారు... 


* ఇది ఒక పోరాటం లా సాగాలి..