చంద్రబాబు నివాసంలో గేట్ కి కట్టిన తాళ్లను తొలగించిన పోలీసులు

చంద్రబాబు నివాసంలో గేట్ కి కట్టిన తాళ్లను తొలగించిన పోలీసులు


అనంతరం సెక్షన్ 151 కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు 


ఉదయం ఏడు గంటలకు చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు ఇవ్వగా రాత్రి 7.30 కి నోటీసులు ఇచ్చిన పోలీసులు 


12 గంటల గృహ నిర్బంధం తరువాత నోటీసులు జారీచెయ్యడం,నోటీసులో కనీసం ఎప్పటి నుండి ఎప్పటి వరకూ అనే కనీస సమాచారం లేకపోవడం అభ్యంతరం వ్యక్తం చేసి పోలీసులను ప్రశ్నించిన టిడిపి తరపు న్యాయవాదులు


సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన పోలీసులు 


నోటీసులు ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడిని 12 గంటల పాటు నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అని అంటున్న టిడిపి


చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తున్న టిడిపి