నన్నపనేని రాజకుమారి పై కేసు నమోదు.

గుంటూరు జిల్లా మంగళగిరి:


మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి పై కేసు నమోదు.   విధి నిర్వహణలో ఉన్న   మహిళా ఎస్సై  అనురాధ మరియు సిబ్బందిపై అసభ్య పదజాలదూషణ, విధులకు ఆటంకం కలిగించి నందువల్ల  కేసు నమోదు.నన్నపనేని రాజకుమారి  మరియు సత్యవాణి అను వారిపై 353, 506, 509 r/w 34 IPC ప్రకారం కేసు  నమోదు...