భక్తుల కోరిక లు తీర్చే వినాయకుడు:గిర్మాజీపేట్ లక్ష్మీపురం వాసులు

వరంగల్ న్యూస్ రవీందర్ గుప్తా (సెప్టెంబర్ 10)
గిర్మాజీపేట్ లక్ష్మీపురం స్థాపితం 2008న ప్రారంభమై 2019 వరకు ప్రతి సంవత్సరం మార్పుతోనే వినాయకులను అనేక రకాలుగా ప్రతిష్ఠ జరిగిందని గిర్మాజీపేట్ లక్ష్మీపురం వాసులు మరియు కమిటీ సభ్యులు ఈ విధంగా వివరిస్తున్నారు.. భక్తులకు అనేకమైన కోరికలు నెరవేరిన నమ్మకమని కొంతమంది భక్తుల విఘ్నేశ్వరుడి వలన మాకు చాలా మంచి జరిగిందని భక్తులు ప్రత్యక్షంగా వచ్చి చెప్పడం జరిగింది.. అధ్యక్షులు  కర్రి రవీందర్ ఉపాధ్యక్షులు సాబిన్ కార్ ఈశ్వర ప్రసాద్.. చంద్రమోహన్        భాను ప్రసాద్.. కార్యవర్గ సభ్యులుగా పూ ల్లూరి రఘు బాబు                 టి కిరణ్ భాను ప్రసాద్ : ' రాకే షూ.. దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన నట్టుగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.