దసరా పండుగ ఏర్పాట్లు పర్యవేక్షణ

విజయవాడలో సీఐ కనక దుర్గా దేవస్థానం యొక్క


దసరా పండగ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను అధికారులతో కలసి పర్యవేక్షణ చేస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఆలయ ఈ ఓ సురేష్ కుమార్