నాయీబ్రాహ్మణులు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా  కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు

*మంత్రి కొడాలి నాని పా


 షాప్ ఉన్న నాయీబ్రాహ్మణులకు పది వేలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు..


ఇచ్చిన మాట ప్రకారం పది వేలు ప్రకటించారు..


అణగారిన వర్గాలు, పేదలు కష్టాలను దగ్గరుండి చూశారు..


అందుకే వారికి నామినేటెడ్ పదవులు పనుల్లో 50 శాతం అవకాశం కల్పించారు..


నాయీబ్రాహ్మణులు కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా  కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు...


నాయీబ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. వారికి ఇచ్చిన హామీలను సీఎం నెరవేరుస్తారు..


*మంత్రి పేర్ని నాని పాయింట్స్*


బీసీలకు అండగా దివంగత నేత వైస్సార్ నిలిశారు..


బీసీలకు నామినేటెడ్ పదవులు పెద్ద సంఖ్యలో కట్టబెట్టారు..


తండ్రి బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారు..


బీసీల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, చట్ట సభల్లో వారిని తన పక్కన జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టుకుంటున్నారు..


తమ సమస్యలు పరిష్కరించమంటే నాయీబ్రాహ్మణులు తోకలు కట్ కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారు..


మాస్త్యకారులను బెల్ట్ తో తోలు ఉడదిస్తానని చంద్రబాబు హెచ్చరించారు..


ఏలూరు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు..


చంద్రబాబు బీసీలను ఆరోవేలుగా చూశారు..


నాయీబ్రాహ్మణులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు..