సేవా సప్తాహం

కడప:-


ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ జన్మదిన కార్యక్రమాల లో భాగం గా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు "సేవా సప్తాహం" పేరుతో నిర్వహిస్తున్న  సేవా కార్యక్రమాల్లో భాగం గా ఈరోజు కడపలో మెగా మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ  ఇంకా ఈ కార్యక్రమంలోభాజపా మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి,రాష్ట్ర కార్యదర్శి అడపా శివనాగేంద్రరావు కడప జిల్లా నాయకులు పాల్గొన్నారు