*అమరావతి*
*హ్యాపీ రిసార్ట్స్ వద్ద ప్రమాదం... ఇద్దరు మృతి*
గుంటూరు జిల్లా, మంగళగిరి ఆత్మకూరు మండలం హ్యాపీ రిసార్ట్స్ వద్ద రోడ్ సైడ్ మార్జిన్లో ఆగివున్న కంటైనర్న తెల్లవారుజావున షుమారుగా 4గంటలకు నిద్దరమత్తులో శ్రీకాకుళం నుంచి గుంటూరు గొర్రెల మండీకి వెళ్తున్న అశోక్ లైలాండ్ ap 39v 9572 గూడ్స్ వెహికల్ రోడ్ సైడ్ మార్జిన్లో ఆగివున్న కంటైనర్ ను ఢీ కోట్టింది.
డ్రైవర్ కోటిపల్లి శాంతరావు స్పాట్లో చనిపోయాడు. ఇంకా వెహికల్ లో ఐదుగురు ప్రయాణిస్తున్నారు వారిలో ఒకరు చనిపోయారు మిగిలిన నలుగురుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.