కొత్తగూడెం నుండి నడిచే 6 ప్యాసింజర్ రైళ్లు రద్దు*

*కొత్తగూడెం నుండి నడిచే 6 ప్యాసింజర్ రైళ్లు రద్దు*


భద్రాచలం రోడ్ (bdcr) (కొత్తగూడెం) స్టేషన్ నుండి నడిచే 6 ప్యాసింజర్ రైళ్లను రైల్ వే శాఖ రద్దు చేసింది.
ది.12-9-19 (గురువారం)
ఒక రోజు మాత్రమే. సాంకేతిక కారణాల వలన ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగూడెం నుండి సాయంత్రం బయలుదేరే *కొల్హాపూర్ ఎక్స్ప్రెస్* ను కారేపల్లి లో హాల్ట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రద్దయిన రైళ్ల నంబర్లు... మణుగూరు-కాజీపేట
కాజీపేట- మణుగూరు
డోర్నకల్ -భద్రాచలం రోడ్డు
భద్రాచలం రోడ్ - డోర్నకల్ విజయవాడ - భద్రాచలం రోడ్ భద్రాచలం రోడ్ - విజయవాడ 57657, 57658; 57145, 57 146; 67245, 67246.
రైల్వే ప్రయాణికులు గమనించగలరని విజ్ఞప్తి....


   జేమ్స్ పాల్ 
     సెక్రటరీ
సౌత సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్
                    కొత్తగూడెం