మట్టెవాడ బొడ్రాయి వరసిద్ధి వినాయక ఆధ్వర్యంలో అన్నదానం

మట్టెవాడ బొడ్రాయి వరసిద్ధి వినాయక ఆధ్వర్యంలో అన్నదానం


వరంగల్ న్యూస్ రవీందర్ గుప్త సెప్టెంబర్ 10
శ్రీ వరసిద్ది వినాయక యూత్ అసోసియన్ ఆధ్వర్యంలో  మట్టెవాడ లో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ భద్రకాళి శేషు శర్మ గారి నిత్య పూజ చేస్తూ ఈ రోజు ప్రత్యేక పూజలు జరిపి పోలీస్ కమిషనర్  రవీందర్ మరియు భద్రకాళి శేషు శర్మ నేడు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కార్యదర్శులు తెలిపారు ప్రతి నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరియు భక్తి భజన మండలి వినాయకుని భజన కార్యక్రమాలను మరియు ఇతర సేవా కార్యక్రమాలను కూడా మేము గణపతి ద్వారా అందించామని మా ప్రతిభను చూసి  రాజుగారు ఈరోజు అన్నదాత ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి ఎంతో తోడ్పాటు చేసిన రాజు గారికి ప్రత్యేక అభినందనలు నిర్వాహకులు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 1000 భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో 20 మంది నిర్వాహకులను ఒక టీంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శ్రీ భద్రకాళి శేషు శర్మ గారు సి పి అభినందించారు ఈ కార్యక్రమంలో మని అశోక్ వేణు చిన్న సాయి రాహుల్ రాకేష్ సంజీవ్ ధనుష్ వంశీ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు