బెజవాడ ఓబులురెడ్డి కొద్ది సేపటి క్రితం పరమ పదించారు.

నెల్లూరు:
స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ బెజవాడ రామచంద్రా రెడ్డి గారి తనయుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు శ్రీ బెజవాడ పాపిరెడ్డి గారి సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బెజవాడ ఓబులురెడ్డి కొద్ది సేపటి క్రితం పరమ పదించారు.