వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం..

ఢిల్లీ నుండి ప్రగతి అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం..
ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్,స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి,ఇంధన,సర్వీసుల శాఖల కార్యదర్శులు ఎన్.శ్రీకాంత్,శశిభూషణ్ కుమార్,ఇతర శాఖల అధికారులు.
ఈవీడియో సమావేశంలో క్రియేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్సుఫర్మేషన్ సిస్టమ్ ఇన్ 8 రెన్యువల్ ఎనర్జీ రిచ్ స్టేట్స్,ట్రాన్సుఫార్మేషన్ సిస్టమ్ పటిస్టీకరణ,ట్రాన్సుఫార్మేషన్ ఆఫ్ యస్పిరేషనల్ డిస్టిక్ట్ ప్రోగ్రామ్,వ్యవసాయ,సహకార మరియు రైతు సంక్షేమం,నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంశాలపై ప్రధాని సమీక్షించారు.