ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కి...ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (apjf) వినతి

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి గారికి...ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (apjf) వినతి... ...వర్కింగ్ జర్నలిస్ట్ కు ..రెగ్యులర్ గా నడుస్తున్న పెద్ద/చిన్న పత్రికల కు  అక్రిడేషన్ మంజూరు విషయం తో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన GO  పై జర్నలిస్ట్ సంఘాల తో సమీక్ష చేయాల ని కోరుతున్నాo. అక్రిడేషన్ లకు..GST కు ముడిపెట్టటం సరికాదు...అదే విధంగా కనీసం పత్రిక లకు ముందస్తు సమాచారం లేకుండా సడన్ గా ఎంపనల్ అనటం సరికాదు...రెగ్యులర్ గా నడుస్తున్న అన్ని పత్రిక లకు ఎంపనల్ తో సంబంధo లేకుండా గతంలో లాగా అక్రెడిషన్ లు మంజూరు చేయాలని apjf డిమాండ్ చేస్తుంది.ప్రభుత్వం  రూల్స్ ఫెమ్ చేసుకొని సడన్ గా అమలు చేయటం సరికాదు...ప్రభుత్వం రూల్స్ వాస్తవ పరిస్థితి ను దృష్టిలో ఉంచుకుని జర్నలిస్ట్ సంఘాల అభిప్రాయం తీసుకోవాలని.. వారి అభిప్రాయాల అనుగుణంగా  అక్రెడిషన్ మంజూరు లో
 జర్నలిస్ట్ / పత్రిక లకు నష్టం లేకుండా చూడాలని apjf ప్రభుత్వం ను కోరుతుంది.......ch. కృష్ణoజనేయులు. .రాష్ట్ర అధ్యక్షులు...