విశాఖ ,తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక


విశాఖ ,తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక


⛈⛈ *విశాఖ జిల్లా* 
*నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, గోలుగొండ, కొయ్యూరు, రావికమతం, మాడుగుల ,జి.మాడుగుల, బుచ్చయ్యపేట, చీడికాడ, కశింకోట*


⛈⛈  *తూర్పు గోదావరి జిల్లా*
*తుని, రౌతులపూడి కోటనందూరు, ప్రత్తిపాడు, వరరామచంద్రపురం, శంకవరం, గంగవరం రంపచోడవరం ,అడ్డతీగల చింతూరు, గొల్లప్రోలు, తొండంగి ,కొత్తపల్లి*⛈⛈  *పశ్చిమ గోదావరి జిల్లా*
*బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం*


మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.


 🌳 *ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి*.


- *ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్*