తూర్పు ,పశ్చిమ గోదావరి, విజయనగరం ,శ్రీకాకుళం జిల్లాలకు పిడుగు హెచ్చరిక


తూర్పు ,పశ్చిమ గోదావరి, విజయనగరం ,శ్రీకాకుళం జిల్లాలకు పిడుగు హెచ్చరిక


⛈⛈  *తూర్పు గోదావరి జిల్లా*
*రాజమండ్రి అర్బన్ & రూరల్,*
*రంపచోడవరం ,తుని ,తొండంగి,*  *రౌతులపూడి ,ప్రత్తిపాడు, కోటఉరట్ల, రాజఓమంగి, కడియం*


⛈⛈  *పశ్చిమ గోదావరి జిల్లా*
*కొయ్యలగూడెం, గోపాల పురం, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, తాళ్లపూడి, చాగల్లు ,కొవ్వూరు, నిడదవోలు*


⛈⛈ *విజయనగరంజిల్లా*
*బలిజిపేట, సీతానగరం, గరుగుబిల్లి, బొబ్బిలి ,తెర్లాం*


⛈⛈  *శ్రీకాకుళం జిల్లా*
*రేగిడిఆమదాలవలస, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, లక్ష్మీ నర్సుపేట, హిరమండలం పాతపట్నం వంగర*


మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.


 🌳 *ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి*.


- *ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్*