గుంటూరు, మే 9 (అంతిమ తీర్పు) :TV 5 కార్యాలయం పై దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని AP ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్(APUWJ- అనుబంధం) గుంటూరు జిల్లా అధ్యక్షులు కె.రాంబాబు , కార్యదర్శి జె. బ్రహ్మయ్య మరియు జిల్లా కార్యవర్గం డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు మరల జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు..
TV 5 కార్యాలయం పై దాడికి పాల్పడిన నిందితుల ను వెంటనే అరెస్ట్ చేయాలని AP ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్(APUWJ- అనుబంధం) గుంటూరు జిల్లా అధ్యక్షులు కె.రాంబాబు , కార్యదర్శి జె. బ్రహ్మయ్య కోరారు