ఎపిలో ప్రారంభమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ

01.5.2020
అమరావతి


- ఎపిలో ప్రారంభమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ


- రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 


- ఉదయం నుంచే ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారుల చేతికే పెన్షన్ సొమ్ము అందిస్తున్న వాలంటీర్లు


- పెన్షన్ల పంపిణీలో నిమగ్నమైన 2,37,615 మంది వాలంటీర్లు.


- కరోనా నియంత్రణలో భాగంగా బయోమెట్రిక్ కు బదులు పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్.


- ప్రత్యేక యాప్ ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తున్న వాలంటీర్లు