ఎన్ ఎస్ టి ఎల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న వెంకయ్య

*విశాఖ*


 


స్వాగతం పలికిన, డాక్టర్ ఓ ఆర్ నందగోపాల్ డైరెక్టర్ ఎన్ ఎస్ టీ ఎల్..


1969 లో ప్రారంభించబడిన ఎన్. యస్. టి. ఎల్  నేటి కి 50 సంవత్సరాలు..


స్పోర్ట్స్ సిమ్మింగ్పూల్  కాంప్లెక్స్  కి శంకుస్థాపన చేసిన ఉప రాష్ట్రపతి...


ప్రొఫెసర్  ఎన్.  వేదచలం కి  ప్రతిభ సేవలు గుర్తింపు గా పద్మశ్రీ అవార్డ్ అందచేసిన. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ..


ఎన్.యస్ టి ఎల్    మాజీ డైరెక్టర్స్.  మరియు ఉద్యోగులను  సత్కరించిన ఉప రాష్ట్రపతి


ప్రసంగించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు.. ఈస్టర్న్ నావల్ కమాండ్. వైస్ అడ్మిరల్  ఏ. కె. జైన్


స్థానిక ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు..


ప్రసంగించిన డి. ఆర్ డి. ఓ చైర్మన్&డీడీఆర్&డి సెక్రెటరీ జి. సతీష్ రెడ్డి....!