పాముకాటు కు రైతు మృతి...

*కృష్ణాజిల్లా*


అవనిగడ్డ నియోజకవర్గం 


పాముకాటు కు రైతు మృతి...


నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామం కు చెందిన ముమ్మారెడ్డి అంకాలరావు (50) అనే వ్యక్తి తెల్లవారుజామున 4.30 కి పొలం వెళ్లగా అక్కడ కరిచిన పాము..


పొలం నుండి నడుచుకుంటూ ఇంటికి వచ్చి, అనంతరం ఆసుపత్రికి రావడానికి ఆలస్యం కావడంతో మృతి


అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి వచ్చిన కొద్దీ నిమిషాలలోనే మృతి...


గత 8 నెలలలో పాము కాటుకు  9 మంది మృతి....


గడిచిన మూడు రోజుల్లో ఇద్దరు మృతి