ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కి ఘన సన్మానం

ఏలూరు  :
ఎన్నికలు సమయంలో నేను మీ ఇంటింటికి వచ్చినప్పుడు మీరు నా పై చూపిన ప్రేమనురాగలను తాను ఎప్పుడు మర్చిపోనని, కట్ట సుబ్బారావు తోట ప్రజలకు రుణపడి ఉంటానని,,, ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు... ఏలూరు శనివారపు పేట పంచాయతీ పరిధిలోని కట్ట సుబ్బారావు తోట కాలనీ లో శనివారం సాయంత్రం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆళ్ల నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు,,,,, కాలనీ వాసులు ఆళ్ల నానిని భారీ గజ పూల మాలతొ ఘనంగా సన్మానించారు,,,, ఈ సందర్బంగా ఆళ్ల నాని మాట్లాడుతూ మీరు నన్ను ఆదరింసి విజయం చేకుర్చటమే నాకు పెద్ద సన్మానం అని ఆయన అన్నారు,,,, మీ సమస్యలు ప్రత్యేక దృష్టిపెట్టి కాలనీ ని మోడల్ కాలనీ తీర్చుదిద్ద డానికి కృషి చేస్థానని,,,, ఇంత  ఆప్యాయతతొ ఆదరిo సిన మీ అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపు తు న్న ట్టు  ఆళ్ల నాని చెప్పారు,,,. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నేతలు బొద్దని శ్రీనివాస్,, గుడిదేసి శ్రీనివాస్,, కురేళ్ల రామ్ ప్రసాద్,,,, పుప్పాల శ్రీనివాస్,,చిరo జివులు,, మున్నుల జాన్,,, కాలనీ నాయకులుటాక్ ప్రసాద్,, తదితరులు పాల్గొన్నారు.