ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ను కలుసుకున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి

అమరావతి: తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్‌ను కలుసుకున్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి, రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థల పర్యవేక్షణ, మరియు ఫీజుల నియంత్రణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య.