చంద్రబాబు రేపటి “చలో ఆత్మకూరు” షెడ్యూల్ 

అమరావతి


చంద్రబాబు రేపటి “చలో ఆత్మకూరు” షెడ్యూల్ 


ఉదయం 8 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరనున్న చంద్రబాబు.


 9 గంటలకు గుంటూరు అరండల్ పెట్ పునరావాస శిబిరానికి.


. 9 .15 కు శిబిరం నుంచి రోడ్డుమార్గంలో ఆత్మకూరుకు


 11 . 45 గం కు ఆత్మకూరు చేరుకోనున్న చంద్రబాబు.