రామ్ జెఠ్మలానీ మృతిపట్ల చంద్రబాబు ప్రగాఢ సంతాపం

రామ్ జెఠ్మలానీ మృతిపట్ల చంద్రబాబు ప్రగాఢ సంతాపం. గొప్ప న్యాయకోవిదుని దేశం కోల్పోయింది. న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన రాజనీతిజ్ఞుడు. ప్రముఖ  న్యాయవాదిగా,ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయం.ఎన్నో చారిత్రాత్మక కేసులను వాదించి గెలుపొందారు..రామ్ జెఠ్మలానీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను: చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు