జీతో మహిళ విభాగం ఎగ్జిబిషన్ ప్రారంభించడం సంతోషం:రోజా

*విజయవాడ**ఏపిఐఐసి చైర్ పర్సన్ ఆర్కె రోజా*


జీతో మహిళ విభాగం ఎగ్జిబిషన్ ప్రారంభించడం సంతోషం


మహిళల నైపుణ్యాన్ని అందరికి తెలిసేలా చేస్తున్న జీతో ను అభినందిస్తున్నా


ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న మహిళలను చూస్తేనే మహిళా సాధికారత ఎంత వరకు అభివృద్ధి చెందిందో తెలుస్తోంది


అన్ని స్టాల్స్ లోనూ స్త్రీల నైపుణ్యంతో చేసినవే ప్రదర్శించడం చాలా నచ్చింది


*ఏపి మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ*


మూడు రోజులు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఎంతో సంతోషం


చాలా యాక్టివ్ గా ఎఫిషియంట్ గా ఉన్న మహిళలను జీతోలో చూస్తున్నాను


మహిళలకు మంచి అవకాశం ఇది