వరంగల్   జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  గాంధీ జయంతి వేడుకలు

వరంగల్   జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  గాంధీ జయంతి వేడుకలు........
                 .. బాపు అడుగు జాడలు
వరంగల్ న్యూస్ రవీందర్ గుప్తా..........
   వరంగల్ అక్టోబర్ 2 (అంతిమ తీర్పు):  మహాత్మా గాంధీ150 పుట్టిన  సందర్భంగా జయంతి వేడుకలను ఘనంగా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ తాటికొండ కృష్ణమూర్తి మాట్లాడుతూ.  గాంధీజీ వారు దానికి పెద్ద పీట వేశారు .మనము పరిశుభ్రంగా ఉండటమే కాకుండా మన పరిసరాలను కూడా శుభ్రంగా స్వచ్ఛందంగా ఉంచుకోవాలని.        కూడా ఆనాటి మాటగా ప్రస్తావించారు.      చెప్పడం లో ఎవరైనా  జరుగుతుంది కానీ ఆచరించడం  మనకు బాపూజీ కలలు సహకారంతోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన కోరారు . బాపూజీ  ఆ రోజుల్లో ఖాళీ దుస్తులను మాత్రమే ధరించారు. స్వయం సమృద్ధి కి చిహ్నం మిల్లులో నేసిన వస్త్రాలను విస్తరించి ఇంటిలో నేసిన దుస్తులను మాత్రమే ధరించాలని  గాంధీజీ తన అనుచరులకు ప్రబోధించాడు. స్వాతంత్ర్య నంతరం  కూడా ప్రభుత్వాలు అనేక ప్రైవేటు సంస్థలు       ప్రోత్సహిస్తున్నవీ. పేదవారికి  దుస్తులను ధరించాల్సిన అవసరం ఉండదని గాంధీజీ  పిలుపునిచ్చారు. గాంధీజీ వాతావరణ పరిస్థితులకు అనుకూలం వేసవిలో చల్లగా ఉంటాయి కానీ గాంధీజీ జీవితాంతం ఖాదీ వస్త్రాలను ధరించడం వెనుక ఉన్న కారణం కూడా ఇదే అని పలువురు ఆయన కొనియాడారు. బాపు  గారు చెప్పిన విధముగా మాటసహాయం చేస్తే మరచిపో????? సహాయం పొందితే జీవితాంతం గుర్తుంచుకో అనే డైలాగ్ ఆనాటి మాట గుర్తు చేశారు.   న్యాయవాదులు మహిళా నేత లు వ్యక్తిలో ఉన్న ఔన్నత్యం మేధస్సులో కాక హృదయం లో ఉంటుందని  ఆయన అన్నారు. లెక్కల జలంధర్ రెడ్డి అన్నారు .        తదితరులు పాల్గొని ఈ రోజు గాంధీ జయంతిని ఘనంగా పూలమాలలతో జయంతి   అనంతరం స్వీట్ల పంపిణీ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గాంధీజీ సిద్ధాంతాలను పాటించాలని గాంధీజీ అడుగుజాడల్లో ని ప్రతి ఒక్కరు కదలిక మార్పులు ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలోనే నడవాలని గాంధీజీ గారి యొక్క సూచనలతో ప్రతి ఒక్కరు మెలగాలని అధ్యక్ష కార్యదర్శులుప్రముఖ న్యాయవాదులు తదితరులు గాంధీజీ సిద్ధాంతం గురించి పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మొదటి జడ్జి తిరుమల దేవి ,,, జడ్జీలు,  జిల్లా బార్ అసోసియేషన్  అధ్యక్షుడు లెక్కల జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ తాటికొండ కృష్ణమూర్తి గారి తో పాటు నెంబర్స్ మరియు మహిళా న్యాయవాదులు రత్న మంజుల రజిత తదితరులు పాల్గొని గాంధీ జయంతిని ఘనంగా జరిపారు


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image