నారీ శక్తి సన్మాన కార్యక్రమం

తేది.23-11-2019


*నెల్లూరు జిల్లా, మినర్వా గ్రాండ్ హోటల్ నందు సింహపురి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నారీ శక్తి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*


*స్క్రోలింగ్ పాయింట్స్:*


👉వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను ఎంపిక చేసి, నారి శక్తి గా గౌరవించడం చాలా సంతోషాన్ని కలిగించింది. 


👉మహిళలకు పెద్దపీట వేసి ముందుకు నడుపుతున్న వ్యక్తి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు.


👉మహిళల కోసం జగన్మోహన్ రెడ్డిగారు మద్యపానాన్ని నిషేధించారు.


👉రోజా గారు నేను జెడ్పీ చైర్మన్ గా పనిచేసినప్పటి నుండి పరిచితులు .


👉రోజా గారి లాంటి మంచి వాకు చాతుర్యం కలిగిన అరుదైన మహిళకు ఏపిఐఐసి చైర్మన్ పదవి ఇచ్చి, మహిళలను గౌరవించిన వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు.


👉తెలుగు భాషకు జీవం పోసే వ్యక్తి, తెలుగు అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న లక్ష్మీపార్వతి గారికి నా అభినందనలు.


👉మంచి జర్నలిస్టుగా రాణిస్తూ పద్ధతిగా మాట్లాడుతూ, మాట్లాడిస్తున్న జర్నలిస్ట్ స్వప్న గారు.


👉ఇటువంటి ప్రతిభ కలిగిన ముగ్గురు స్త్రీలను గౌరవించడం నాకు చాలా సంతోషంగా ఉంది.


👉నన్ను ఇటువంటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించి, నాకు అవకాశం కల్పించిన సింహపురి యూత్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు సుధాకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.