విద్యార్థులు కు నోటేబుక్స్ పంపిణీ

ఈరోజు జాతీయ బాలల హక్కుల కోసం పుస్తకాలు
చాచా నెహ్రూ జయంతి, పురస్కరించుకొని ఈ రోజున చరిత్రలో ప్రసిద్ధి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా వాసవిఎవర్ గ్రీన్ క్లబ్ కార్యదర్శి, గుండా ప్రభాకర్ గుప్త వరంగల్ జిల్లా జన్మదిన సందర్భంగాఒకే రోజున రావడం చాలా అభినందనీయం అని వాసవి క్లబ్ మరియు జన్మదిన సందర్భంగా గుప్త  వరంగల్ తూర్పు కోట లోని ప్రభుత్వ ప్రాధమిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యార్థిని మిఠాయిలు, పళ్ళు నోట్ బుక్స్, తదితర వైగరప్రభాకర్ గుప్తా జన్మదిన సందర్భంగా నేడు ప్రముఖుల సమక్షంలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినది. ఈదే రోజున మన చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే తనపుట్టినరోజు రావడం కూడా చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు .ఈ జన్మదిన సందర్భంగా నేను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆ దేవుడు ప్రసాదించిన ఈ రోజున నేను ఎంతో సంతోషిస్తున్నాను అని ప్రభాకర్ తెలిపారు అనంతరం ఆయన కు జన్మదిన కార్యక్రమాల సందర్భంగా గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పంపిణీ ఈ కార్యక్రమంలో ఎవర్గ్రీన్ వాసవి క్లబ్  అధ్యక్షులు వై శ్రీధర్ ,కోశాధికారి గంపా నవీన్ కుమార్, చిట్టిమల్ల శ్రీనివాసరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు,గంగాధర్ పలువురు టీచర్లు మరియు క్లబ్ సభ్యులు సమావేశం అనంతరం ఆర్యవైశ్యులు నా జన్మదినానికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నీ పుట్టినరోజా కాకుండా జాతీయ నాయకుడు పుట్టినరోజు కూడా కలిసి రావడం అదృష్టమని పలువురు నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.వాసవి క్లబ్ నెంబర్ వే కాకుండా వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ గవర్నర్ గా వ్యవహరిస్తూన్న  కుటుంబ సభ్యులు సమావేశం అనంతరం ఆయన ను ఎంతో పెద్ద ఎత్తున ఇంకా ఎదగాలని 55 సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతంగా కీలకమైన పదవులను అధిరోహించాలని ఆశీర్వదించారు.