వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
నవంబర్ 06
పార్టీ నేత శ్రీ జూపూడి ప్రభాకరరావు ప్రెస్ మీట్ కామెంట్స్ ...
-మత్తయ్య లేఖ వెనుక ఎవరున్నారు.
-మత్తయ్య కేకు కట్ చేసి సంబరాలు చేసుకుంటే మాకేంటి సంబంధం
-ముఖ్యమంత్రి అడ్మినిస్ర్టేటివ్ పవర్స్ లో భాగంగా సిఎస్ ను మార్చుకోవచ్చు.
-భారత రాజ్యాంగం ప్రధానమంత్రి, సీఎం కు వారి క్యాబినెట్ కు కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించింది..
-ఇది అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు తెలుసు..
-సీఎస్, సీఎం ఆదేశాలు మేరకు పని చేయాలి..
-అ విషయం రాజ్యాంగం లో స్పష్టంగా పేర్కొనబడింది..
-సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను బదిలీ చేస్తే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది..
-ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తుంది..
-సీఎస్ ను తప్పించే అధికారం సీఎం కు ఉంటుంది..
-ప్రజలు కష్టాలు కళ్లారా చూసిన వ్యక్తి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి..
-ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అందరి వాడు.. శ్రీ జగన్మోహన్ రెడ్డి పై కుట్రలు చేసి చంద్రబాబు కొందరి వాడుగా చేయాలని చూస్తున్నారు..
- క్రిస్టియన్ పూజల వలనే సీఎస్ బదిలీ అయ్యాడని మతి భ్రమించి మత్తయ్య మాట్లాడుతున్నారు..
-సీఎం ను ఒక కులానికి మతానికి చెందిన వారిగా ముద్ర వేసే విధంగా మత్తయ్య లేఖ చెపుతోంది..
-కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రభుత్వం ను బలహీన పరిచే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు..
-మత్తయ్య చంద్రబాబు చేతిలో మనిషి..
-మత్తయ్యతో చంద్రబాబు లేఖ విడుదల చేయించారు..
-మత్తయ్య ను చంద్రబాబు పావులా వాడుకొని లెటర్ లు రాయిస్తున్నారు..
-ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తో పాటు మత్తయ్య కూడా ఉన్నారు..
-మతాలు మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు..
-ఓటుకు కోట్లు కేసు సమయం నుంచి చంద్రబాబు డైరెక్షన్ లో మత్తయ్య పని చేస్తున్నాడు..
-ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తో మత్తయ్య సహా నిందితుడు..
-ప్రజలు శ్రీ వైయస్ జగన్ కు 151 సీట్లు ఇవ్వడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు.
-జగన్ గారు సిఎం అయ్యాక చంద్రబాబుకు నిద్రకరవైంది.
-జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు దేశానికే ఆదర్శం అయ్యాయి.
--జగన్ గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అభాసుపాలు చేయాలని చూస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డిపై మత్తయ్యకు ప్రేమ పుట్టడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది..