టిడిపి నేతల అమరావతి రాజధాని పర్యటన

*అమరావతి*


*టిడిపి నేతల అమరావతి రాజధాని పర్యటన


*బ్రేకింగ్స్*


*ఎంపి గల్లా జయదేవ్*


పది  హైదరాబాదులోనే ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని అమరావతికి తీసుకొచ్చారు చంద్రబాబు


అన్ని జిల్లాలకు యాక్సిస్ ఉంటుందని అమరావతిని రాజధానిగా నిర్ధారించాం


నదీపరీవాహక ప్రాంతంలో రాజధాని కడితే చాలా సుందరమైన సిటీ అవుతుంది


చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీతో ఫండ్స్ వచ్చాయి


కొత్త ప్రభుత్వం వచ్చాక రావలసిన నిధులు వెనక్కి పోయాయి, రాష్ట్రానికి అప్పు ఇస్తామన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు


హైదరాబాదు అభివృద్ధి చూస్తేనే ఎలా ఉంటుందో తెలుస్తుంది


చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను నమ్మి, 35వేల ఎకరాల భూమి ఇచ్చారు


రైతులందరూ ఇప్పుడు ఏమవ్వాలి


ఐఎఎస్ ల క్వార్టర్ల నిర్మాణం లక్ష యాభైవేల చదరపు గజాల నిర్మాణం పూర్తయింది


జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం విషయంలో అమరావతి పేరు అసలు పలకలేదు


జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి అవసరం అని తెలియదా...


*అచ్చంనాయుడు*


అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎంఎల్ఏ క్వార్టర్స్ ఒక నిదర్శనం


బొత్స సత్యనారాయణ కారులో నేను కూడా వస్తాను, మొత్తం నిర్మాణాలు బొత్స సత్తిబాబుకు చూపిస్తా


ఎక్కడో రంగులేసుకోవడం కాదు, ఇక్కడ రంగులేస్తే చాలు ఉపయోగించుకోవచ్చు


అసెంబ్లీకి ఐదు నిముషాల దూరంలో ఉన్నాం, ఇక్కడే ఉందాం రంగులేయిస్తే


ఢిల్లీ వెళ్ళి టిడిపి పనులు చేసింది డబ్బులిమ్మని జగన్ అడుక్కుంటున్నాడు


అమరావతిలో ఇటుక కూడా వేయలేదని సిగ్గుమాలిన మాటలు మాట్లాటుతున్నారు వైసిపి మంత్రులు


పనులే జరగలేదనటానికి బొత్స సత్తిబాబుది నోరా తాటిమట్టా


రాజధాని నిర్మాణాలు జరుగుతున్నాయని నిరూపిస్తున్నాం