మర్రిపాడు మండల ప్రజలకు విజ్ఞప్తి

మర్రిపాడు మండల ప్రజలకు 
స్థానిక తహశీల్దార్ డివి సుధాకర్ విజ్ఞప్తి :


ఇప్పు డే అందిన వార్త రాగల 3 గంటలలో  నెల్లూరు జిల్లా మొత్తం లో  పిడుగుల తో కూడిని వర్షం పడే సూచనలున్నాయని  విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు హెచ్చరించు చున్నారు. కనుక మర్రిపాడు మండలంలో కూడా వర్షాలు పడే సూచనలు వున్నాయి.  అందువలన అందరూ గ్రామ రెవిన్యూ అధికారులు మరియు వాలెంటీర్లు వారి వారి పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేయమని కోరడ మైనది