ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన వీర నారి బారతి మాదిగ సంస్కరణ సభ
మాదిగ చిరకాల కోర్కెఅయిన వర్గీకరణ కోసం గౌ.మందకృష్ణమాదిగ గారి పిలుపుమేరకు 2017 లో హైదరాబాద్ లో కలెక్టర్ రేట్ ముట్టడిలో కేసిఆర్ ప్రభుత్వానికి మద్దతుగా పోలీసు లా దౌర్జన్యంలో వీర మరణం పొందిన సానాల భారతి మాదిగ మరణించి నేటికి రెండు సంవత్సరాలు అయిన సంర్భం ఆమే చిత్ర పటానికి పూలమాలలువేసి సంస్కరణ సభ గణంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి Mrps జిల్లా సీనియర్ నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగ సంఘీబావంగా Citu మండలకన్వీనర్ మారం బాస్కర్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ అమే ఆశయమైన
ఎస్సీ వర్గీకరణ సాదనే లెజఅని హఅని
క్ష్యం దిశగా ముందుకు సాగుతామని అందుకు ప్రతి మాదిగ బిడ్డ సహకరించాలని అమరవీరుల త్యాగాల స్మరించుకుంటూ ప్రతి ఉధ్యమనాయకారుడు ముందుకు సాగాలని అమే కాకుండా ఎందరో వర్గీకరణ కోసం అమరులైనారని వారి ఆశయసాధనకోసం ప్రతి వ్యక్తి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో mrps మండల ఇన్చార్జీ గొల్లపల్లి నాగరాజు మాదిగ కో ఇన్చార్జీ గోచిపాతల ఆనంద్ మాదగ సీనియర్ నాయకులు గంగపట్ల మురళి మాతంగి పెంచలయ్య ఆ.నాగేష్ జి మాదవ వ్.తిరుమలేష్ జి.అజయ్ జి మాదవబాలకృష్ణ జి.హరికృష్ణ m..వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
*వింజమూరులో ఘనంగా సానాల. భారతి సంస్మరణ సభ