టీడీపీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న చంద్రబాబు

టీడీపీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న చంద్రబాబు నాయుడు                                                            


ఏ కన్వెన్షన్‌లో చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం  


*12 అంశాలు ప్రధాన అజెండాగా సాయంత్రం వరకు సాగనున్న సమావేశం* 


టీడీపీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న చంద్రబాబు నాయుడు 


*నేతలపై దాడులు, ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా చేపడుతున్న చర్యలపై చర్చ* 


ప్రభుత్వ నిర్ణయాలతో ఆందోళన బాటపట్టిన ప్రజాసంఘాలకు మద్దతు తెలిపే కార్యాచరణపై చర్చ  


ఇసుక కొరత వల్ల ఇబ్బందులు, నిర్మాణ రంగం కుదేలు, కుటుంబాల ఆత్మహత్యలు అంశాలపై చర్చ* 


*స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు నాయుడు* 


గ్రామాల్లో విద్యుత్ కోతలు, ఉపాధిహామీ నిధులు నిలిపివేత అంశాలపై చర్చ  


మద్యం ధరల పెంపు, పోలవరం, అమరావతి పట్ల ప్రభుత్వ వైఖరిపై చర్చ 


వివిధ శాఖల్లో ఉద్యోగుల తొలగింపు, గ్రామ సచివాలయ నియామకాల్లో అక్రమాలపై చర్చ 


*కోడెల శివప్రసాదరావు మృతికి నివాళులర్పించనున్న సమావేశం*


గోదావరి బోటు ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించనున్న సమావేశం