06-12-2019
ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి
అమరావతి :
ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకున్న సీఎం శ్రీ వైయస్.జగన్
ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్‌పోర్టుకు అక్కడనుంచి నారాయణ స్వగ్రామానికి వెళ్లనున్న సీఎం
ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె చేరుకోనున్న సీఎం
తిరిగి సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్న సీఎం
వైయస్ కుటుంబంతో 3దశాబ్దాలకుపైగా నారాయణకు అనుబంధం