ఆనం విజయ కు వెంకటగిరి నియోజకవర్గ  ప్రజల అభినందనలు

ఆనం విజయ కు వెంకటగిరి నియోజకవర్గ  ప్రజల అభినందనలు


- మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సోదరులైన   *నెల్లూరు జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్  శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి ని* చింతా రెడ్డిపాలెంలోని వారి నివాసం వద్ద *వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని 18 మంది సొసైటీ అధ్యక్షుల తోటి Ndccb డైరెక్టర్ చెన్ను బలకృష్ణా రెడ్డి మరియు dcms డైరెక్టర్ రవికుమార్ తదితరులు నేడు పూల బొకేలు, శాలువాలతో అభినందించారు*. (తేదీ. 08/12/2019, చింతా రెడ్డిపాలెం, నెల్లూరు రూరల్ మండలం)