కోవిడ్-19, రెండవ విడత రేషన్ పంపిణీ పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫెరెన్సు

కోవిడ్-19, రెండవ విడత రేషన్ పంపిణీ పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫెరెన్సు
విజయవాడ,ఏప్రిల్.14(అంతిమ తీర్పు):  కోవిడ్-19, రెండవ విడత రేషన్ పంపిణీ,రబీ పంట కోతలు,వ్యవసాయ ఉత్పత్తుల కు మార్కెటింగ్ సౌకర్యం,అర్బన్,గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్సులో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని),జిల్లా ప్రత్యేక అధికారి సిద్దార్థ్ జైన్,జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్,నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమల రావు,జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత,వియంసి కమీషనర్ వి.ప్రసన్న వెంకటేష్, జెసి-2 కె.మోహన్ కుమార్,అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అనుపమ, డీఆర్డీఏ పిడి శ్రీనివాసరావు, సివిల్ సప్లయ్స్ జిల్లా మేనేజర్ కె.రాజ్యలక్ష్మి, డిఎస్ఓ మోహన్ బాబు, డ్వామా పిడి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ జెడి మోహనరావు,ఉద్యానశాఖ డిడి రవికుమార్, ఫిషెరీస్ డిడి యాఖుబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.