ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

           గూడూరు ఏప్రిల్ 15 (అంతిమ తీర్పు):               ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు #15-04-2020 పూలతోట గిరిజన  కాలనీలోని 60 కుటుంబాలకు డమాయి  శ్రీనివాసులు సహకారంతో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించడమైనది.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీ ఓబులేసు  హాజరై వారి చేతుల మీదగా అందించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటిచంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేందనాద ర్రెడ్డి, సెక్రెటరీG. చంద్రశేఖర్,జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, కరిముల్లా,శ్యాం, రామ్మోహన్,ఆశ వర్కర్లు  పార్వతి, మంజుల తదితరులు పాల్గొన్నారు