ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన మెడికోవర్‌ గ్రూప్‌ ఆఫ్‌  హాస్పిటల్స్‌

*10–04–2020,*
*అమరావతి.*


*కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన మెడికోవర్‌ గ్రూప్‌ ఆఫ్‌  హాస్పిటల్స్‌.*


*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో  విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు అందజేసిన మెడికోవర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ అనిల్‌ కృష్ణ.*