ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య మీడియా వారధి లాంటిది :టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య మీడియా వారధి లాంటిది .:టీడీపీ అధినేత చంద్రబాబు


 మీడియా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి .


 మీడియా ప్రతినిధుల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలొగిస్తోంది .


యునిసెఫ్ మార్గదర్శకాలు మీడియా ప్రతినిధులు పాటించాలని కోరుతున్నా .


 రిపోర్టింగ్ తర్వాత చేతులు కడుక్కోవటంతో పాటు ఫోన్లను శానిటైజ్ చేయాలి .


కెమెరా రికార్డింగ్‍లు 6 అడుగుల దూరం నుంచి చేయాలి .


విధులు ముగించుకుని వెళ్లగానే తప్పనిసరిగా స్నానం చేయాలి.


 మైక్రోఫోన్లు, ఇతర పరికరాలు వైరస్ బారిన పడకుండా శుభ్రం చేసుకోవాలి .


 చేతులు శానిటైజ్ చేసుకునే రవాణా సాకర్యం వినియోగించుకోండి .


వండి ఉడికించిన ఆహారాన్నే అంతా తీసుకోవాలి : టీడీపీ అధినేత చంద్రబాబు