కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం

*ఆంధ్రప్రదేశ్*


_*కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం*_


*రెండు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు*
 
*సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ లు  ఏర్పాటు చేసిన రెండు జిల్లాల పోలీసులు*


*పులిగడ్డ పెనుమూడి వారథి వద్ద రెండు జిల్లాల గుండా ప్రయాణాలు చేస్తున్న ప్రయాణీకులను అడ్డుకుని నిబంధనలు తెలియచేస్తున్న అవనిగడ్డ (కృష్ణాజిల్లా), రేపల్లె  (గుంటూరు జిల్లా) పోలీసులు*


*అత్యవసర సేవల కోసం కూడా రెండు జిల్లాల మధ్య రాకపోకలను బంద్ చేసిన అధికారులు*


*ఏ జిల్లా వాసులు ఆ జిల్లాల్లోనే ఉండాలంటూ విజ్ఞప్తి*


*గుంటూరు జిల్లాలో కరోనా విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిషేధం*


*రెండు జిల్లాల గుండా రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేట్  ఉద్యోగులన్ని కూడా అనుమతించే ప్రసక్తే లేదంటున్న అధికారులు*