రేపు అనంతపురం ప్రెస్ క్లబ్ లో కాయగూరలు పంపిణీ

రేపు అనంతపురం ప్రెస్ క్లబ్ లో కాయగూరలు పంపిణీ..


రేపు ఉదయం (ఆదివారం) 9 గంటలకు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు...  ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సబ్ ఎడిటర్లు, చిన్న పత్రికల ఎడిటర్లు, రిపోర్టర్లు, మీడియా ఎంప్లాయిస్ అందరికీ కాయగూరలను పంపిణీ చేయడం జరుగుతుంది.


👉రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ గారి చేతుల మీదుగా జర్నలిస్టులకు కూరగాయలు పంపిణీ జరుగుతుంది. డిసిసి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి పాల్గొంటారు.


👉గమనిక: కాయగూరలు కావలసిన జర్నలిస్టులు వచ్చి తీసుకుపోగలరు.


💎DIST.. JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU💎